Fri Dec 19 2025 23:22:16 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరెన్ని అడ్డంకులు సృష్టంచినా…?
ఆగన్టు 15 వతేదీన రాష్ట్రంలో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కొందరు కోర్టుల్లో కేసులు వేసినందునే ఇప్పటి [more]
ఆగన్టు 15 వతేదీన రాష్ట్రంలో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కొందరు కోర్టుల్లో కేసులు వేసినందునే ఇప్పటి [more]

ఆగన్టు 15 వతేదీన రాష్ట్రంలో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కొందరు కోర్టుల్లో కేసులు వేసినందునే ఇప్పటి వరకూ ఇవ్వలేక పోయామన్నారు. ఇబ్రహీంపట్నంలో మొక్కలు నాటిన జగన్ ఇళ్ల పట్టాల లబ్దిదారులతో మాట్లాడారు. జగనన్న పచ్చతోరణంకార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇక్కడ ఇచ్చే స్థలం ఎకరా మూడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలిసినా పేదల కోసం ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని జగన్ అన్నారు.
Next Story