Mon Mar 23 2026 15:33:38 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు జగన్ ముందుగానే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్ భవన్ కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.29 గంటలకు నూతల మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ముందుగానే రాజ్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్ భవన్ కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.29 గంటలకు నూతల మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ముందుగానే రాజ్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్ భవన్ కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.29 గంటలకు నూతల మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ముందుగానే రాజ్ భవన్ కు చేరుకోనున్న జగన్ గవర్నర్ తో కీలక విషయాలను చర్చించే అవకాశముంది. మూడు రాజధానులు బిల్లుతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా వీరద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. మూడు రాజధానుల బిల్లును అభిప్రాయం కోరుతూ గవర్నర్ న్యాయశాఖకు పంపారు. ఈరోజు మంత్రులుగా చెల్లబోయిన వేణుగోపాల్, అప్పలరాజులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story