Sat Dec 20 2025 01:00:14 GMT+0000 (Coordinated Universal Time)
వైెఎస్ కు నివాళులర్పించిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయకు వచ్చారు. ఆయనతో పాటు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయకు వచ్చారు. ఆయనతో పాటు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయకు వచ్చారు. ఆయనతో పాటు విజయమ్మ, షర్మిల, భారతి ఉన్నారు. వైఎస్సార్ జయంతి సందర్బంగా ఈరోజు కడప జిల్లాలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కడప ట్రిపుల్ ఐటీలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు.
Next Story