Thu Feb 05 2026 10:47:04 GMT+0000 (Coordinated Universal Time)
కడప జిల్లాకు నేడు జగన్…జగన సభలో పాల్గొనాలంటే?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగన్ రాక సందర్భంగా అధకారులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ సభల్లో [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగన్ రాక సందర్భంగా అధకారులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ సభల్లో [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగన్ రాక సందర్భంగా అధకారులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ సభల్లో పాల్గొనే ముఖ్యమైన అధికారులు, నేతలకు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారికే పాస్ లు మంజూరు చేస్తారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్యేలు, అధికారులు, ముఖ్యనేతలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారికి పాస్ లు జారీ చేశారు. జగన్ రెండు రోజుల పాటు కడప జిల్లాలో ఉంటారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళులర్పిస్ారు.
Next Story