Wed Feb 04 2026 16:44:29 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు మరింత అండగా
రైతులకు మరింత అండగా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. పంటల బీమా ప్రీమియం వాటాను 122 కోట్ల రూపాయలను [more]
రైతులకు మరింత అండగా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. పంటల బీమా ప్రీమియం వాటాను 122 కోట్ల రూపాయలను [more]

రైతులకు మరింత అండగా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. పంటల బీమా ప్రీమియం వాటాను 122 కోట్ల రూపాయలను జగన్ విడుదల చేశారు. రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ పథకంతో 5,94,500 మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఏ కష్టం రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తామన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Next Story