Sat Dec 20 2025 02:32:33 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ చేతులు మీదుగా నేడు?
వైఎస్ జగన్ నేడు మరో పథకాన్ని గ్రౌండ్ చేయనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పేదలకు ఈ పథకాన్ని ఇవ్వనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని [more]
వైఎస్ జగన్ నేడు మరో పథకాన్ని గ్రౌండ్ చేయనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పేదలకు ఈ పథకాన్ని ఇవ్వనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని [more]

వైఎస్ జగన్ నేడు మరో పథకాన్ని గ్రౌండ్ చేయనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పేదలకు ఈ పథకాన్ని ఇవ్వనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్సార్ కాపునేస్తం పథకం కింద కాపు, తెలగ, బలిజ, ఒంటరికులాలకు చెందిన 45 నుంచి 60 మహిళలకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 2,35 లక్షల మందిని ఈ పథకం కింద గుర్తించారు. ఇందుకోసం జగన్ ప్రభుత్వ 354 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు.
Next Story