Mon Apr 06 2026 21:11:26 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు జగన్.. అందుకేనట
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శాసనసభ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శాసనసభ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. గవర్నర్ రాజ్ భవన్ నుంచే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో జగన్ మర్యాదపూర్వకంగా గవర్నర్ ను కలుస్తున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంతో పాటు మూడు రాజధాలను బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును కూడా శాసమండలి ఆమోదించకుండా నిరవధిక వాయిదా వేసిన అంశాన్ని కూడా జగన్ గవర్నర్ దృష్టికి తేనున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ గవర్నర్ ను కలవనున్నారు.
Next Story