Mon Apr 06 2026 21:11:27 GMT+0530 (India Standard Time)
కేంద్రానికి జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విదేశాల నుంచి భారత్ కు ఎక్కువ విమానాలను నడపాలని జగన్ తన లేఖలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విదేశాల నుంచి భారత్ కు ఎక్కువ విమానాలను నడపాలని జగన్ తన లేఖలో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విదేశాల నుంచి భారత్ కు ఎక్కువ విమానాలను నడపాలని జగన్ తన లేఖలో కోరారు. ప్రవాసాంధ్రలు కోసం ఎక్కువ విమానాలను నడపాలని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి రాసిన లేఖలో కోరారు.
Next Story