Tue Feb 03 2026 09:08:49 GMT+0000 (Coordinated Universal Time)
అందరికీ ఇళ్లపట్టాలు.. రేషన్ కార్డులు
అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇవ్వాలని ఏపీ ముఖ్మమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన స్పందన కార్యక్రమం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరికీ ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు [more]
అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇవ్వాలని ఏపీ ముఖ్మమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన స్పందన కార్యక్రమం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరికీ ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు [more]

అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇవ్వాలని ఏపీ ముఖ్మమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన స్పందన కార్యక్రమం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరికీ ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. 90 రోజుల్లోనే ఇళ్లపట్టాలు పేదలకు చేరాలన్నారు. అంాగే పదిరోజుల్లోనే రేషన్ కార్డులను అర్హులందరికీ అందజేయాలన్నారు. ఇరవై రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయని జగన్ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు.
Next Story