Mon Apr 06 2026 21:10:59 GMT+0530 (India Standard Time)
జగన్ తో నేడు టాలివుడ్ పెద్దల భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నేడు టాలివుడ్ స్టార్ లు భేటీ కానున్నారు. సినిమా షూటింగ్ లు, సినిమా హాళ్లు తెరిచే విషయమై సినీ పరిశ్రమ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నేడు టాలివుడ్ స్టార్ లు భేటీ కానున్నారు. సినిమా షూటింగ్ లు, సినిమా హాళ్లు తెరిచే విషయమై సినీ పరిశ్రమ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నేడు టాలివుడ్ స్టార్ లు భేటీ కానున్నారు. సినిమా షూటింగ్ లు, సినిమా హాళ్లు తెరిచే విషయమై సినీ పరిశ్రమ కు చెందిన వారు జగన్ తో చర్చించనున్నారు. అలాగే టీవీ సీరియల్స్ షూటింగ్ లకు కూడా అనుమతి ఇవ్వాలని జగన్ ను విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటంగ్ లకు అనుమతి ఇచ్చింది. జగన్ తో జరిగే సమావేశంలో చిరంజీవి, నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, నిర్మాత సి. కల్యాణ్ తదితరులు హాజరుకానున్నారు.
Next Story