Fri Apr 03 2026 16:21:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం
జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీరాజ్ కు సంబంధించి 500 కోట్ల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ [more]
జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీరాజ్ కు సంబంధించి 500 కోట్ల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ [more]

జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీరాజ్ కు సంబంధించి 500 కోట్ల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వతేదీకి ముందు పంచాయతీరాజ్ పనుల్లో చేపట్టిన సుమారు 586 కోట్ల పనులను జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రారంభం కాని పనులను మాత్రమే నిలిపివేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. విజయనగరం, అనంతపురం, కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లోని పంచాయతీరాజ్ పనులను ప్రభుత్వం నిలిపివేసింది.
Next Story