Mon Feb 02 2026 18:23:21 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
ప్రధాని మోదీ కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని జగన్ లేఖ రాశారు. నీలం [more]
ప్రధాని మోదీ కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని జగన్ లేఖ రాశారు. నీలం [more]

ప్రధాని మోదీ కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని జగన్ లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీ కాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి మోదీకి జగన్ లేఖ రాశారు.
Next Story