Tue Mar 17 2026 10:27:40 GMT+0530 (India Standard Time)
ఏడాది పాలనపై జగన్ ఫీడ్ బ్యాక్?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. వివిధ రంగాల నిపుణులతో ఈరోజు నుంచి జగన్ సదస్సులు నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో అమలు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. వివిధ రంగాల నిపుణులతో ఈరోజు నుంచి జగన్ సదస్సులు నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో అమలు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. వివిధ రంగాల నిపుణులతో ఈరోజు నుంచి జగన్ సదస్సులు నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివిధ రంగాల నిపుణలు, మేధావులు, లబ్దిదారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు చేయనున్నారు. మన పాలన – మీ సూచనల పేరుతో నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ వివిధ అంశాలపై జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. నేడు పరిపాలన – సంక్షేమంపై జగన్ వీడియ్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Next Story