Mon Feb 02 2026 07:25:24 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కీలక నిర్ణయం.. వారికి భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతం పూర్తిగా చెల్లించాలని జగన్ నిర్ణయించారు. మార్చి, ఏప్రిల్ నెలలో యాభై శాతం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతం పూర్తిగా చెల్లించాలని జగన్ నిర్ణయించారు. మార్చి, ఏప్రిల్ నెలలో యాభై శాతం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతం పూర్తిగా చెల్లించాలని జగన్ నిర్ణయించారు. మార్చి, ఏప్రిల్ నెలలో యాభై శాతం జీతాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు చెల్లించింది. దీనిపై న్యాయశాఖకు చెందిన ఉద్యోగి ఒకరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వోద్యోగులకు మే నెల పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు.
Next Story