Mon Mar 16 2026 17:44:22 GMT+0530 (India Standard Time)
హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచబోతున్నాం.. త్వరలోనే టెండర్లు
హంద్రీనీవా సామర్థ్యాన్ని కూడా పెంచబోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లు పిలవబోతున్నట్లు తెలిపారు. రైతులతో వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా అనంతపురం జిల్లా [more]

హంద్రీనీవా సామర్థ్యాన్ని కూడా పెంచబోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లు పిలవబోతున్నట్లు తెలిపారు. రైతులతో వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా అనంతపురం జిల్లా రైతు నాగరాజు జగన్ తో మాట్లాడారు. జిల్లా మనవడిగా తమ ప్రాంతానికి సాగునీటి వసతిని కల్పించాలని రైతు నాగరాజు కోరారు. దీనికి జగన్ సమాధానం చెబుతూ హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచబోతున్నట్లు జగన్ వెల్లడించారు. ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచనున్నట్లు జగన్ వెల్లడించారు.
Next Story