Sun Feb 01 2026 18:02:10 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రానికి జగన్ లేఖ సానుకూల స్పందన వస్తుందా?
ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీ కాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. అయితే సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి [more]
ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీ కాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. అయితే సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి [more]

ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీ కాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. అయితే సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. నీలం సాహ్ని చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను చేపట్టి ఆరు నెలలే అవుతుంది. దీంతో నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో పదవీ విరమణ చేసే అధికారులకు మూడు నెలలపాటు కొనసాగవచ్చని ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర జగన్ లేఖకు సానుకూలంగా స్పందించే అవకాశముంది.
Next Story