Sat Jan 31 2026 21:55:33 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పరిస్థితి అదుపులోనే ఉందన్న జగన్
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పరిస్థిితి అదుపులోనే ఉందని జగన్ చెప్పారు. బాధితులకు [more]
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పరిస్థిితి అదుపులోనే ఉందని జగన్ చెప్పారు. బాధితులకు [more]

విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పరిస్థిితి అదుపులోనే ఉందని జగన్ చెప్పారు. బాధితులకు పూర్తిస్థాయి వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఎవరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. నిపుణలతో కూడా జగన్ మాట్లాడారు. విషవాయువు కేవలం ఐదు గంటలు మాత్రమే గాలిలో ఉంటుందని చెప్పడంతో విశాఖలో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన దురదృష్టకరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ట్వీట్ చేశారు.
Next Story