Sun Mar 15 2026 08:20:13 GMT+0530 (India Standard Time)
జగన్ కిక్కు మీద కిక్కు ఇస్తున్నారుగా
ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. నేటి నుంచి ఏపీలో మద్యం దుకణాలు తెరుచుకోనున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ మద్యం దుకాణాలు పనిచేస్తాయి. అయితే కొద్దిసేపటి [more]
ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. నేటి నుంచి ఏపీలో మద్యం దుకణాలు తెరుచుకోనున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ మద్యం దుకాణాలు పనిచేస్తాయి. అయితే కొద్దిసేపటి [more]

ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. నేటి నుంచి ఏపీలో మద్యం దుకణాలు తెరుచుకోనున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ మద్యం దుకాణాలు పనిచేస్తాయి. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తసీుకుంది. క్వార్టర్ కు 20 రూపాయలు, హాఫ్ బ్యాటిల్ కు 80 రూపాయలు, ఫుల్ బ్యాటిల్ కు 160 చొప్పున ధరలు పెంచారు. మద్యం ధరలన ప్రభుత్వం 25 శాతం పెంచింది. అయితే మద్యం దుకాణాలు తెరిచినా కొనుగోలుదారులు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. మద్యం ధరలు విపరీతంగా పెంచడం వల్ల మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
Next Story