Mon Feb 17 2025 10:19:39 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో హైదరాబాద్ కు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యుడు సాయిప్రతాప్ కుమారుడి వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారు. పెళ్లికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యుడు సాయిప్రతాప్ కుమారుడి వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారు. పెళ్లికి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యుడు సాయిప్రతాప్ కుమారుడి వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారు. పెళ్లికి హాజరయిన తర్వాత జగన్ ఈ రోజు మధ్యాహ్నం తిరిగి హైదారాబద్ నుంచి విజయవాడకు వెళతారు.
Next Story