Fri Jan 30 2026 22:22:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రంగులను కూడా మార్చేయండి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ రంగులు మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు బాల బాలికలకు వేర్వేరు రంగుల యూనిఫామ్ [more]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ రంగులు మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు బాల బాలికలకు వేర్వేరు రంగుల యూనిఫామ్ [more]

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ రంగులు మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు బాల బాలికలకు వేర్వేరు రంగుల యూనిఫామ్ లు ఇవ్వాలని డిసైడ్ చేసింది. బాలురకు నేవీ బ్లూ యూనిఫామ్, బాలికలకు పింక్ కలర్ యూనిఫామ్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఏపీ లో 60లక్షల మంది విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త యూనిఫామ్ లను పంపిణీ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. యూనిఫామ్ తో పాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, షూ పంపిణీ చేయాలని కూడా జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story