Tue Mar 17 2026 08:40:48 GMT+0530 (India Standard Time)
సీఎంగారూ … ఈ పని చేసిపెట్టరూ?
గుజరాత్ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం జగన్ ఫఓన్ చేశారు. గుజరాత్ లో వందల సంఖ్యలో ఏపీకి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారందరినీ ఆదుకోవాలని జగన్ ముఖ్యమంత్రి విజయ్ [more]
గుజరాత్ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం జగన్ ఫఓన్ చేశారు. గుజరాత్ లో వందల సంఖ్యలో ఏపీకి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారందరినీ ఆదుకోవాలని జగన్ ముఖ్యమంత్రి విజయ్ [more]

గుజరాత్ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం జగన్ ఫఓన్ చేశారు. గుజరాత్ లో వందల సంఖ్యలో ఏపీకి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారందరినీ ఆదుకోవాలని జగన్ ముఖ్యమంత్రి విజయ్ రూపానిని కోరారు. వారికి వసతితో పాటు భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. జగన్ ఫోన్ కు విజయరూపాని సానుకూలంగా స్పందించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు.
Next Story