Tue Mar 17 2026 12:12:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఏపీలో పర్భుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఏపీలో పర్భుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఏపీలో పర్భుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరంచారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జగన్ వివరించారు. లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నామని చెప్పారు. ఏపీలో నేట ినుంచి ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులను పంపిణీ చేస్తున్నట్లు కూడా జగన్ ప్రధానికి తెలిపారు.
Next Story