Tue Mar 17 2026 19:48:26 GMT+0530 (India Standard Time)
ఏపీ సీఎం జగన్ కు కరోనా టెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా వైద్యులు జగన్ కు కరోనా టెస్ట్ ను నిర్వహించారు. టెస్టుల్లో జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా వైద్యులు జగన్ కు కరోనా టెస్ట్ ను నిర్వహించారు. టెస్టుల్లో జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా వైద్యులు జగన్ కు కరోనా టెస్ట్ ను నిర్వహించారు. టెస్టుల్లో జగన్ కు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దక్షిణ కొరియా నుంచి లక్ష తెప్పించారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఈ టెస్ట్ కిట్లను జగస్ పరిశీలించారు. జగన్ కు పరీక్షల్లో నెగిటివ్ తేలిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story