Tue Mar 17 2026 21:26:10 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్య కారులకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని జగన్ నిర్ణయించారు. [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్య కారులకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని జగన్ నిర్ణయించారు. [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్య కారులకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని జగన్ నిర్ణయించారు. గత ఇరవై రోజులగా చేపల వేట కు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తీర ప్రాంతం ఎక్కువ కావడం, మత్స్యకారులు ఎక్కువగా ఉండటంతో వారికి సాయం చేయాలని జగన్ నిర్ణయించారు. త్వరలోనే వారికి పదివేల రూపాయలు ఇవ్వాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story