Wed Mar 18 2026 01:43:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైఎస్ జగన్ కీలక నిర్ణయం
కరోనా సమయంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ విద్యార్థుల తల్లి అకౌంట్ లోనే వేస్తామని [more]
కరోనా సమయంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ విద్యార్థుల తల్లి అకౌంట్ లోనే వేస్తామని [more]

కరోనా సమయంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ విద్యార్థుల తల్లి అకౌంట్ లోనే వేస్తామని జగన్ తెలిపారు. ఈ ఏడాది మూడు త్రైమాసికాలుకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్ మెంటును చెల్లిస్తామని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని యాజమాన్యాలకు సూచించారు జగన్. ఇక ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఫీజు రీఎంబర్స్ మెంటు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ వెల్లడించారు.
Next Story