Wed Mar 18 2026 18:50:23 GMT+0530 (India Standard Time)
జగన్ కూడ ఆ దిశగానేనా?
కరోనా ను నియంత్రించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖపై కూడా జగన్ సమీక్ష చేయనున్నారు. కరోనా [more]
కరోనా ను నియంత్రించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖపై కూడా జగన్ సమీక్ష చేయనున్నారు. కరోనా [more]

కరోనా ను నియంత్రించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖపై కూడా జగన్ సమీక్ష చేయనున్నారు. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతుండటంతో జగన్ లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలుపర్చాలని అధికారులను ఆదేశించనున్నారు. కేసీఆర్ తరహాలోనే వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక నగదు ను ప్రకటించే అవకాశముంది. అందుకే జగన్ ఈరోజు సాయంత్రం 3గంటలకు ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు.
Next Story