Wed Mar 18 2026 23:37:06 GMT+0530 (India Standard Time)
మోదీ పిలుపునకు జగన్ రెస్పాన్స్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9గంటలకు క్యాండిల్స్ వెలిగించి సంఘీభావం తెలపాలని రాష్ట్ర ప్రజలను [more]
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9గంటలకు క్యాండిల్స్ వెలిగించి సంఘీభావం తెలపాలని రాష్ట్ర ప్రజలను [more]

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9గంటలకు క్యాండిల్స్ వెలిగించి సంఘీభావం తెలపాలని రాష్ట్ర ప్రజలను జగన్ కోరారు. దేశం ఐకమత్యంగా ఉంటేనే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనగలమని జగన్ అభిప్రాయపడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చిందని జగన్ పిలుపునిచ్చారు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు రాష్ట్రంలో అందరూ స్పందిచాలని జగన్ ఒక ప్రకటనలో కోరారు.
Next Story