Thu Mar 19 2026 02:27:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆ జీవోపై జగన్ కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల స్థలాల విషయంపై కీలక నిర్ణం తీసుకున్నారు. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే జీవోలో మార్పులు చేయాలని జగన్ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు [more]
ఏపీ ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల స్థలాల విషయంపై కీలక నిర్ణం తీసుకున్నారు. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే జీవోలో మార్పులు చేయాలని జగన్ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు [more]

ఏపీ ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల స్థలాల విషయంపై కీలక నిర్ణం తీసుకున్నారు. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే జీవోలో మార్పులు చేయాలని జగన్ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశానుసారం సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేయాలని సూచించారు. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే కొత్త జీవోను రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలని జగన్ సూచించారు. రాజధాని ప్రాంతంలో అందరికీ ఇళ్లు ఇవ్వాలని జగన్ గతంలో జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story