Thu Mar 19 2026 10:58:52 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రకటన… వారందరికీ మూడు దఫాలుగా
ఏప్రిల్ 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే [more]
ఏప్రిల్ 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే [more]

ఏప్రిల్ 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఏప్రిల్ 4వ తేదీన ప్రభుత్వం ప్రకటించినట్లుగా పేదలకు వెయ్యి రూపాయల నగదును అందజేయాలన్నారు. అలాగే బియ్యం కందిపప్పును కూడా ఈ నెల 29వ తేదీన పంపిణీ చేస్తామని తెలిపారు. తిరిగి ఏప్రిల్ 15వ తేదీన మరోసారి బియ్యం, కేజీ కందిపప్పను పేదలకు అందిస్తామని జగన్ ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 29వ తేదీన కూడా మూడోసారి బియ్యం, కేజీ కందిపప్పు పేదలకు అందజేస్తామని చెప్పారు.
Next Story