Mon Mar 30 2026 18:31:40 GMT+0530 (India Standard Time)
జగన్ నేడు హైదరాబాద్ కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన తిరిగి రాత్రి పది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి అమరావతి వెళ్లనున్నారు.
Next Story