బ్రేకింగ్ : పేదలకు అండగా.. అందుకే నగదు
మార్చి 31వ తేదీ వరకూ ఏపీలో లాక్ డౌన్ చేయడంతో పేదలు ఇబ్బంది పడకూడదన్న భావనతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ నాటికి రేషన్ [more]
మార్చి 31వ తేదీ వరకూ ఏపీలో లాక్ డౌన్ చేయడంతో పేదలు ఇబ్బంది పడకూడదన్న భావనతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ నాటికి రేషన్ [more]

మార్చి 31వ తేదీ వరకూ ఏపీలో లాక్ డౌన్ చేయడంతో పేదలు ఇబ్బంది పడకూడదన్న భావనతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ నాటికి రేషన్ తో పాటు, కేజీ కంది పప్పు వెయ్యి రూపాయల నగదును ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన నగదును గ్రామ వాలంటీర్లు అందజేస్తామన్నారు. దీనికి పదిహేను వందల కోట్లు ఖర్చువుతుందని, అయినా పేదలు ఇబ్బందకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దేశం మొత్తం ఒక్కటవుతున్న తరుణంలో అందరూ భాగస్వామ్యులై కరోనా వైరస్ ను తరిమికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రయివేటు ఆసుపత్రులను కూడా ఇందులో భాగస్వమ్యం చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఆధునికీకరిస్తున్నామని జగన్ వివరించారు.

