Fri Jan 30 2026 09:34:15 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో జగన్ అత్యవసర సమావేశం
సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తన వాదనను విన్పించడంలో విఫలమయిందన్న భావనలో జగన్ [more]
సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తన వాదనను విన్పించడంలో విఫలమయిందన్న భావనలో జగన్ [more]

సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తన వాదనను విన్పించడంలో విఫలమయిందన్న భావనలో జగన్ ఉన్నారు. ఎన్నికల వాయిదా అంశం ఎన్నికల కమిషనర్ దేనని చెప్పడంతో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై జగన్ న్యాయనిపుణులతో కూడా చర్చించనున్నారు. అయితే ఇదే సమయంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సూచించడంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై కూడా జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Next Story