Tue Mar 31 2026 01:09:02 GMT+0530 (India Standard Time)
ఒక లెటర్ తో జగన్ ఆదేశం
నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర తమను వేధిస్తున్నారని నేరుగా సీఎం జగన్ కు బాధిత విద్యార్థులు లేఖ రాశారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ వేధింపులను తాము [more]
నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర తమను వేధిస్తున్నారని నేరుగా సీఎం జగన్ కు బాధిత విద్యార్థులు లేఖ రాశారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ వేధింపులను తాము [more]

నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర తమను వేధిస్తున్నారని నేరుగా సీఎం జగన్ కు బాధిత విద్యార్థులు లేఖ రాశారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ వేధింపులను తాము తట్టుకోలేకపోతున్నామని బాధిత విద్యార్థులు జగన్ కు రాసిన లేఖలో తెలియజేశారు. దీనిపై స్పందించిన జగన్ ప్రొఫెసర్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఉన్నతవిద్యాశాఖను జగన్ ఆదేశించారు. విచారణలో తేలితే ప్రొఫెసర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
Next Story