Sat Mar 21 2026 22:19:15 GMT+0530 (India Standard Time)
జగన్ పిటీషన్ కు ఓకే చెప్పిన కోర్టు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కోర్టుకు హాజరు కాలేదు. జగన్ ఆబ్సెంట్ పిటీషన్ ను సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ లు విచారణకు [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కోర్టుకు హాజరు కాలేదు. జగన్ ఆబ్సెంట్ పిటీషన్ ను సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ లు విచారణకు [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కోర్టుకు హాజరు కాలేదు. జగన్ ఆబ్సెంట్ పిటీషన్ ను సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ లు విచారణకు హాజరయ్యారు. శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆయన తనకు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆబ్సెంట్ పిటీషన్ ను వేశారు. దీనికి కోర్టు అనుమతిచ్చింది. విచారణను ఈన నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
Next Story