Sun Mar 22 2026 04:44:46 GMT+0530 (India Standard Time)
జగన్ కు మరో సలహాదారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సలహాదారును నియమించుకున్నారు. ఆర్థిక వనరులను సమీకరించడానికి జగన్ ప్రత్యేకంగా ఒక అడ్వయిజర్ ను నియమించుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సుభాష్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సలహాదారును నియమించుకున్నారు. ఆర్థిక వనరులను సమీకరించడానికి జగన్ ప్రత్యేకంగా ఒక అడ్వయిజర్ ను నియమించుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సుభాష్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సలహాదారును నియమించుకున్నారు. ఆర్థిక వనరులను సమీకరించడానికి జగన్ ప్రత్యేకంగా ఒక అడ్వయిజర్ ను నియమించుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ ను సీఎం సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ క్యాడర్ కు చెందిన సుభాష్ చంద్ర గార్గ్ గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవముంది. ప్రస్తుతం ఏపీకి నిధుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆర్థిక వనరుల సమీకరణకు ప్రత్యేకంగా జగన్ సలహాదారును నియమించుకున్నారు.
Next Story