Sun Mar 22 2026 16:03:22 GMT+0530 (India Standard Time)
వాళ్లను ఆశీర్వదించడానికే జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలుకు వెళ్లనున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు వివాహానికి జగన్ హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం 9. 30 గంటలకు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలుకు వెళ్లనున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు వివాహానికి జగన్ హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం 9. 30 గంటలకు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలుకు వెళ్లనున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు వివాహానికి జగన్ హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం 9. 30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలెకాప్టర్ లో దిన్నెదేవరపాడు గ్రామానికి వెళతారు. అక్కడ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడి వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి వెంటనే తాడేపల్లి బయలుదేరుతారు. సీఎం కేవలం వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు.
Next Story