Sun Mar 22 2026 20:46:26 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ దీవెన కోసం?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలను జగన్ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరంలో జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలను జగన్ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరంలో జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలను జగన్ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరంలో జగన్ ప్రారంభిస్తారు. అక్కడ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను జగన్ సందర్శించనున్నారు. తర్వాత పోలీస్ బ్యారక్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
.
Next Story