Mon Mar 23 2026 02:27:12 GMT+0530 (India Standard Time)
తొలిసారి జగన్
కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ కర్నూలులో పర్యటించనున్నారు. ఈరోజు కర్నూలు లో జరిగే వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. కర్నూలులో జరిగే [more]
కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ కర్నూలులో పర్యటించనున్నారు. ఈరోజు కర్నూలు లో జరిగే వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. కర్నూలులో జరిగే [more]

కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ కర్నూలులో పర్యటించనున్నారు. ఈరోజు కర్నూలు లో జరిగే వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. కర్నూలులో జరిగే వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. ఏపీలో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలోనే జగన్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు.
Next Story