Mon Mar 23 2026 05:12:50 GMT+0530 (India Standard Time)
ముగిసిన జగన్ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరారు. నిన్న అమిత్ షా తో భేటీ అయిన జగన్ ఈరోజు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరారు. నిన్న అమిత్ షా తో భేటీ అయిన జగన్ ఈరోజు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరారు. నిన్న అమిత్ షా తో భేటీ అయిన జగన్ ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. శాసనమండలి రద్దు, హైకోర్టు తరలింపు వంటి అంశాలను ఆయనతో చర్చించారు. మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ కలవాల్సి ఉన్నా వారు అందుబాటులో లేకపోవడంతో అమరావతికి జగన్ తిరుగు ప్రయాణమయ్యారు.
Next Story