Mon Mar 23 2026 06:29:12 GMT+0530 (India Standard Time)
రాత్రికి ఢిల్లీలోనే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 6గంటలకు వైఎస్ జగన్ హోంమంత్రి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 6గంటలకు వైఎస్ జగన్ హోంమంత్రి [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 6గంటలకు వైఎస్ జగన్ హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశముంది. ఈరోజు రాత్రికి జగన్ ఢిల్లీలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం తిరిగి విజయవాడ చేరుకుంటారు.
Next Story