Mon Dec 08 2025 15:32:06 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాతో రేపు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అమిత్ షాతో భేటీ కానున్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన జగన్ దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అయితే [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అమిత్ షాతో భేటీ కానున్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన జగన్ దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అయితే [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అమిత్ షాతో భేటీ కానున్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన జగన్ దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. దీంతో జగన్ ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత నేరుగా విజయవాడ బయలుదేరి వచ్చారు. రేపు మరోసారి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలపైనే అమిత్ షా తో జగన్ మాట్లాడతారని చెబుతున్నారు.
Next Story