Mon Mar 23 2026 07:48:01 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ బయలుదేరిన జగన్
మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రాయనికి వెళ్లారు. ఈరోజు ప్రధాని [more]
మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రాయనికి వెళ్లారు. ఈరోజు ప్రధాని [more]

మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రాయనికి వెళ్లారు. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. మోదీతో చర్చించాల్సిన అంశాలపై మంత్రి వర్గ సభ్యుల నుంచి జగన్ సూచనలను తీసుకున్నట్లు తెలిసింది. రాత్రి తిరిగి జగన్ విజయవాడ చేరుకుంటారు.
Next Story