Thu Jan 29 2026 23:39:24 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖకు జగన్
ఈ నెల మూడో తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠం వార్షిక ముగింపు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఈ నెల 6వ తేదీన [more]
ఈ నెల మూడో తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠం వార్షిక ముగింపు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఈ నెల 6వ తేదీన [more]

ఈ నెల మూడో తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠం వార్షిక ముగింపు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఈ నెల 6వ తేదీన జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులతో సమీక్ష జరపనున్నారు.
Next Story