Tue Mar 24 2026 01:08:55 GMT+0530 (India Standard Time)
హాజరుకాలేనన్న జగన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఈరోజు కోర్టుకు హాజరుకాలేదు. తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీబీఐ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్ [more]
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఈరోజు కోర్టుకు హాజరుకాలేదు. తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీబీఐ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్ [more]

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఈరోజు కోర్టుకు హాజరుకాలేదు. తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీబీఐ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టులో తన పిటీషన్ పెండింగ్ లో ఉన్నందున హాజరు కాలేకపోతున్నానని జగన్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు ఫిబ్రవరి ఏడవ తేదీకి వాయిదా పడింది.
Next Story