Sun Mar 29 2026 09:04:27 GMT+0530 (India Standard Time)
Ys jagan : విశ్రాంతి తీసుకోనున్న జగన్….అవసరమన్న వైద్యులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యాశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు. జగన్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు విశ్రాంతి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యాశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు. జగన్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు విశ్రాంతి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యాశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు. జగన్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు సూచించడంతో జగన్ ఈరోజు సమీక్షలను రద్దు చేసుకున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వ్యాయామం చేస్తుండగా జగన్ కాలికి గాయం కావడం, ఈరోజు కొంత వాపు రావడంతో ఆయనను విశ్రవాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు విద్యాశాఖపై జరగాల్సిన సమీక్షను జగన్ రద్దు చేసుకున్నారు.
Next Story