Sun Mar 29 2026 09:05:50 GMT+0530 (India Standard Time)
Ys jagan : నలభై నిమిషాలు ఆసుపత్రిలోనే వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా జగన్ కాలికి గాయమైంది. గాయమైన కాలు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా జగన్ కాలికి గాయమైంది. గాయమైన కాలు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా జగన్ కాలికి గాయమైంది. గాయమైన కాలు భాగంలో కొద్దిగా వాపు కనపడటంతో జగన్ వైద్య పరీక్షల కోసం మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. జగన్ కాలికి వైద్య పరీక్షలను డాక్టర్లు చేస్తున్నారు. ఆయనకు ఎమ్మారై స్కానింగ్ తోపాటు, జనరల్ చెకప్ కూడా చేశారు. దాదాపు నలభై నిమిషాలు ఆసుపత్రిలోనే జగన్ ఉన్నారు.
Next Story