Sat Mar 14 2026 16:48:26 GMT+0530 (India Standard Time)
Ys jagan : ఆజాద్ కు జగన్ నివాళులు
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగాయి. ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు [more]
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగాయి. ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు [more]

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగాయి. ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని జగన్ ఆకాంక్షించారు.
క్యాంప్ కార్యాలయంలో….
సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా, ఉర్దూ అకడమీ ఛైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు.
Next Story