Sun Mar 29 2026 00:11:24 GMT+0530 (India Standard Time)
Ys jagan : నవీన్ తో జగన్ భేటీ … చర్చలు షురూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. నవీన్ పట్నాయక్ జగన్ ను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. నవీన్ పట్నాయక్ జగన్ ను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. నవీన్ పట్నాయక్ జగన్ ను సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తొలుతు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఏపీ, ఒడిశా మధ్య అనేక వివాదాలున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నేరడి బ్యారేజీ, పోలవరం ప్రాజెక్టు విషయాల్లో జగన్ నవీన్ పట్నాయక్ కు క్లారిటీ ఇవ్వనున్నారు. ఒడిశా అభ్యంతరాలకు వివరణ ఇవ్వనున్నారు. తర్వాత అధికారులతోనూ జగన్ సమావేశం కానున్నారు.
Next Story