Sat Mar 28 2026 19:00:53 GMT+0530 (India Standard Time)
Ys jagan : జగన్ తో మర్యాదపూర్వక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ అజేంద్ర బహడూర్ సింగ్ కలిశారు. డిసెంబరు 4వ తేదీన విశాఖలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ అజేంద్ర బహడూర్ సింగ్ కలిశారు. డిసెంబరు 4వ తేదీన విశాఖలో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ అజేంద్ర బహడూర్ సింగ్ కలిశారు. డిసెంబరు 4వ తేదీన విశాఖలో నేవీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ సిటీ పేరుతో ముంబయిలో నావికాదళ యుద్ధనౌక ఐఎన్ఎస్ త్వరలో విశాఖలో ప్రారంభం కానుందని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న పీఎఫ్ఆర్ అండ్ మిలన్ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని కూడా జగన్ కు ఆయన వివరించారు.
Next Story