Thu Mar 26 2026 02:25:43 GMT+0530 (India Standard Time)
Ys jagan : గవర్నర్ తో ముగిసిన జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసింది. దాదాపు నలభై అయిదు నిమిషాలు గవర్నర్ తో జగన్ చర్చించారు. ఇది మర్యాదపూర్వకభేటీయేనని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసింది. దాదాపు నలభై అయిదు నిమిషాలు గవర్నర్ తో జగన్ చర్చించారు. ఇది మర్యాదపూర్వకభేటీయేనని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసింది. దాదాపు నలభై అయిదు నిమిషాలు గవర్నర్ తో జగన్ చర్చించారు. ఇది మర్యాదపూర్వకభేటీయేనని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి, ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది. మంత్రి వర్గ సమావేశంలో తాము తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీ సమావేశాల గురించి జగన్ చర్చించినట్లు సమాచారం. అదేసమయంలో వచ్చే నెల 1వ తేదీన జరిగే వైఎస్సార్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డుల ప్రదానత్సవానికి రావాల్సిందిగా జగన్ గవర్నర్ ను ఆహ్వానించారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా రాజ్ భవన్ కు వచ్చారు.
Next Story